NTheNkiri
SPB MEMORIAL || CHENNAI || THAMARAIPAKKAM || SINGING LEGEND || SP BALU ||

SPB MEMORIAL || CHENNAI || THAMARAIPAKKAM || SINGING LEGEND || SP BALU ||

MovieBollywood

2020 · 7m

Synopsis

WE LOVE YOU SPB SIR...PLSS COME AGAIN "భారతరత్న" ఇవ్వండి సార్... ఇటువంటి గాయకుడు ఇక పుట్టడు.. పుట్టబోడు..ఆయన పాటల రికార్డ్ ఒక 1000 సంవత్సరాలకు కూడా ఎవరు బ్రేక్ చేయలేరు.అసాధ్యం...."భారతరత్న" వంటి అత్యున్నత పురస్కారానికి అన్ని విధాలా అర్హుడు సార్.. plssss😔😔😔🙏🙏🙏🙏🙏🙏 బాలు గారు మన తెలుగు వాడిగా పుట్టడం మనం అందరం చేసుకున్న అదృష్టం...ఆయన పాడిన పాటలు ఈ భూమి వున్నంతవరకు నిలిచి ఉంటాయి..మరణమే లేని గాయకుడు .. మూడు సార్లు నేను దర్శించుకున్నాను.. ఇక్కడకు వచ్చి దర్శించుకోలేని వారికోసం ఈ వీడియో పెడుతున్నాను.. LOVE YOU SPB SIR

Cast

S. P. Balasubrahmanyam

Singer

You Might Also Like

Comments

1 Comments

grini_fOct 22, 2024